తొలి అడుగు డైలీ
9 Aug 2026Sundaywww.toliadugudaily.com
రేస్‌లో వెనకబడ్డ వయ్యారి భామ.. ఆ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వాల్సిందే Photo Gallery

రేస్‌లో వెనకబడ్డ వయ్యారి భామ.. ఆ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వాల్సిందే

టాలీవుడ్ ఆడియన్స్ కు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేసింది.